1) ఏ సమస్యనైనా, వాస్తు తొలగిస్తుందా?
Ans: జ్యోతిష్యం జీవితాన్నిమాత్రమే తెలుపుతుంది, వాస్తు ఏ సమస్యనైనా తొలగిస్తుంది కాబట్టే, వాస్తు ప్రపంచ వ్యాప్తమైనది. అందుకు వాస్తు సంపత్ ని సంప్రదించండి.
2) వాస్తు సంపత్నే ఎందుకు సంప్రదించాలి?
Ans: Clients యొక్క సమస్యలను, తనకు తానే అంచనా వేసి, సులువుగా పరిష్కరించ గలరు కాబట్టే , వాస్తు – సంపత్ ని సంప్రదించండి.
3) ఆగ్నేయంలో వంటిల్లు వీలుపడకపోతే?
Ans: ప్రత్యమ్నాయము ఉన్నది, చింతించకండి. వాస్తు – సంపత్ ని సంప్రదించండి.
4) పడక గది నైరుతి లో వీలుకాకపోతే?
Ans: ప్రత్యమ్నాయములు ఉన్నవి. సంప్రదించండి వాస్తు – సంపత్ ని.
5) తూర్పు ఫేస్, flat / plot మాత్రమే మంచిదా?
Ans: దక్షిణం ఫేస్ అయినా దిగులు లేదు. సంప్రదించండి వాస్తు సంపత్ ని.
6) వాస్తు అంటే మెట్ట పల్లాలేనా?
Ans: వాస్తు అనగా వైదిక సివిల్ ఇంజినీరింగ్ శాస్త్రము అనగా, కొలతలు, లెక్కలు మరియు సమీకరణాల ద్వారానే సమస్యలు తొలిగి విజయాలు గ్యారెంటీ గా లభించును.
7) వాస్తు హిందువులకే పరిమితమా ?
Ans: వాస్తు కి మతాలు , దేశాలతో సంబంధం లేదు కాబట్టే, ప్రపంచమంతా అమలులోకి వచ్చింది. అందుకు వాస్తు సంపత్ ని సంప్రదించండి.
8) వాస్తు ఇండ్లకేనా ?
Ans: దుకాణాలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు మరియు ఎటువంటి నిర్మాణాలు అయినా సరే, సంప్రదించండి వాస్తు సంపత్ ని.
9) దంపతులు / కుటుంబ సభ్యుల మధ్య విబేధాలా ?
Ans: ఇంటి పూర్తి వాస్తు తో పాటు, ఇంటి గుమ్మాలు సరిచూసుకోండి. సంప్రదించండి వాస్తు సంపత్ ని.
10) వ్యాపారం లో గాని ఇతరాత్రా గాని ఆర్ధిక సమస్యలా ?
Ans: ఇంటి పూర్తి వాస్తు తో పాటు ఉత్తర దిశ దోషాలు సరిచూసుకోండి. అందులకు వాస్తు సంపత్ ని సంప్రదించండి.
11) అనారోగ్య సమస్యలా ?
Ans: ఇంటి పూర్తి వాస్తు తో పాటు, నైరుతి లో వాష్ రూముల వంటివి కూడవు. పూర్తిగా పరిశీలనకై వాస్తు సంపత్ ని సంప్రదించండి.
12) వాస్తు దోషాల నిర్ములన, ఫెంగ్ షుయ్, పూజలు మొదలగు వాటితో సాధ్యమా ?
Ans: కాదు. వాస్తు దోషాలను సరిచేయవలెను. సంప్రదించండి వాస్తు సంపత్ ని.
13) పూజ గది ఈశాన్యం లో ఉండవచ్చునా ?
Ans: కూడదు. ఇంటి ప్లానును బట్టి పూజ గది స్థానాన్ని నిర్ణయించ బడును. అందుకే వాస్తు సంపత్ ని సంప్రదించండి.
14) వాస్తు దోషాలను సరిచేయుట, ఖర్చు & కష్టమా?
Ans: కాదు. 60% దోషాల నివారణకు , స్వల్ప మార్పులు చాలు. వివరాలకు వాస్తు సంపత్ ని సంప్రదించండి.
Welcome to www.vastuconsultants.in
Thanks for visiting this website. Please read the following carefully and note that this Disclaimer applies to the entire website.
Please understand that the information on this website, including images, details, brochure and everything are for informational purposes only. This website is not for advertising or marketing, but only to provide valuable insights and guidance to assist you in making informed decisions.
For accurate and reliable information & property-specific issues, contact in person. We aren’t liable for any consequences resulting from your actions taken based on the information provided on this website.
Thanks for your cooperation and trust deposed on us.